Free Chicken : ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..!

ABN, Publish Date - Feb 28 , 2025 | 12:38 AM

రాయదుర్గం ప్యాలెస్‌ రోడ్‌లో ఓ కార్పోరేట్‌ కంపెనీ ‘ఉచిత చికెన శిబిరం’ నిర్వహించింది. చికెన వంటకాలు, ఉడికేసిన కోడిగుడ్లను పంపిణీ చేసింది. బర్డ్‌ ఫ్లూ కారణంగా చికెన కొనుగోళ్లు పడిపోవడంతో ‘ఏమీ కాదు.. కావాలంటే తిని చూడండి’ అన్నట్లు అవగాహన కల్పించింది....

Free Chicken : ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..!

రాయదుర్గం ప్యాలెస్‌ రోడ్‌లో ఓ కార్పోరేట్‌ కంపెనీ ‘ఉచిత చికెన శిబిరం’ నిర్వహించింది. చికెన వంటకాలు, ఉడికేసిన కోడిగుడ్లను పంపిణీ చేసింది. బర్డ్‌ ఫ్లూ కారణంగా చికెన కొనుగోళ్లు పడిపోవడంతో ‘ఏమీ కాదు.. కావాలంటే తిని చూడండి’ అన్నట్లు అవగాహన కల్పించింది.


‘అవునా..? నిజమా..? ఏదీ చూద్దాం..’ అని జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. మహిళలు, చిన్నారులు సైతం క్యూలో నిలబడ్డారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

-ఆంధ్రజ్యోతి, రాయదుర్గం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Feb 28 , 2025 | 12:38 AM