SPORTS : ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపిక

ABN, Publish Date - Mar 20 , 2025 | 12:07 AM

ఉ మ్మడి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ బాలికల జట్టును ఎంపిక చేశా రు. బుధ వారం స్థాని క న్యూటౌన బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. జట్టు వివరాలను జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన అధ్యక్షుడు మహ్మద్‌రియాజ్‌, కార్యదర్శి సాకే శివశంకర్‌ ప్రకటించారు.

SPORTS : ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపిక
Selected girls' team

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉ మ్మడి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ బాలికల జట్టును ఎంపిక చేశా రు. బుధ వారం స్థాని క న్యూటౌన బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. జట్టు వివరాలను జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన అధ్యక్షుడు మహ్మద్‌రియాజ్‌, కార్యదర్శి సాకే శివశంకర్‌ ప్రకటించారు. జట్టులో ధనూష, గీతిక, సంధ్య, నిర్మల, మౌనిక, నందిని, హర్షవల్లి, మేఘన, మంజుల, మహేశ్వరి, మఽధుమతి, తేజస్వని, ధనలక్ష్మి, హర్షప్రియ, ఇందు, లిఖిత ఉన్నారు. ఈ జట్టు గురు, శుక్రవారాల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారులు ఉదయ, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 20 , 2025 | 12:07 AM