LAUNCH : కొత్త సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:28 AM
అనంతపురం డిపోకు కొత్తగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు ప్రారంభించారు. రెండు నూతన బస్సుల్లో ఒకదానిని అనంతపురం - నెల్లూరు, మరో బస్సును అనంతపురం - ఒంగోలు రూట్లకు కేటాయించారు. అనంతపురం డిపో ఆవరణలో శనివారం జోనల్ చైర్మన పూల నాగరాజు రిబ్బన కట్‌చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
అనంతపురం కల్చరల్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : అనంతపురం డిపోకు కొత్తగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు ప్రారంభించారు. రెండు నూతన బస్సుల్లో ఒకదానిని అనంతపురం - నెల్లూరు, మరో బస్సును అనంతపురం - ఒంగోలు రూట్లకు కేటాయించారు. అనంతపురం డిపో ఆవరణలో శనివారం జోనల్ చైర్మన పూల నాగరాజు రిబ్బన కట్‌చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత ఆర్ ఆదోని, డిప్యూటి సీటీఎం శ్రీలక్ష్మి, డిప్యూటి సీఎంఈ రమేష్‌బాబు, డీఎం నాగభూపాల్, బస్టాండు మేనేజర్ కేఎన మూర్తి, ఆర్టీసీ కార్మిక పరిషత రీజనల్ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, నాయకులు ఆంజనేయులు, రాధాకృష్ణ, గోపాల్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 12 , 2025 | 12:28 AM