FIRE : అగ్నికి ఆహుతైౖన శ్రీగంధం చెట్లు
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:29 PM
మండలంలోని మా మిళ్ళపల్లిలో భరతరెడ్డి అనే రైతుకు చెందిన శ్రీగంధం చెట్లు సో మవారం అగ్నికి ఽఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన భరతరెడ్డి ఐదెకరాల్లో శ్రీగంధం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆ తోటలో మంట లు వ్యాపిస్తున్నాయని స్థానిక రైతులు అతడికి సమాచారం అందించారు.
కనగానపల్లి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని మా మిళ్ళపల్లిలో భరతరెడ్డి అనే రైతుకు చెందిన శ్రీగంధం చెట్లు సో మవారం అగ్నికి ఽఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన భరతరెడ్డి ఐదెకరాల్లో శ్రీగంధం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆ తోటలో మంట లు వ్యాపిస్తున్నాయని స్థానిక రైతులు అతడికి సమాచారం అందించారు. అతడు వెంటనే రైతులతో వెళ్లి వెళ్లి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే చెట్ల మధ్య ఉన్న ఎండుగడ్డి వలన మంటలు మరింత వ్యాపించి చెట్లన్నీ కాలిపోయాయిని బాధిత రైతు వాపోయారు. ఐగేళ్లుగా చెట్లను కాపాడుతున్నానని, ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనతో తీవ్రంగా నష్టపోయాయని బాధిత రైతు వాపోయాడు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 13 , 2025 | 11:29 PM