Share News

MLC Oath Ceremony: నేడు ఎమ్మెల్సీలుగా బీద, గాదె ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:08 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు చైర్మన్‌ మోషేన్‌ రాజు వీరితో జరగనుంది

MLC Oath Ceremony: నేడు ఎమ్మెల్సీలుగా బీద, గాదె ప్రమాణస్వీకారం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాసులు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు చైర్మన్‌ మోషేన్‌ రాజు వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 04:08 AM