గ్లెన్‌మార్క్ నుంచి కొత్త మధుమేహ ఔషధం
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:45 AM
మధుమేహ రోగుల్లో గ్లైసెమిక్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసినట్టు గ్లెన్‌మార్క్ ఫార్మా ప్రకటించింది..

హైదరాబాద్: మధుమేహ రోగుల్లో గ్లైసెమిక్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేసినట్టు గ్లెన్‌మార్క్ ఫార్మా ప్రకటించింది. గ్లెంపా బ్రాండ్ కింద గ్లెంపా (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ), గ్లెంపా-ఎల్ (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ+లినాగ్లిప్టిన్ 5 ఎంజీ), గ్లెంపా-ఎం (ఎంపాగ్లిఫ్లోజిన్ 12.5 ఎంజీ+మెట్‌ఫార్మిన్ 500/1000 ఎంజీ) డోసేజిల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..
Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..
Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్