ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమ మద్యం

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:33 PM

గోవా నుంచి వాస్కోడిగామా రైల్లో(Vascodigama train) హైదరాబాద్‌ నగరానికి అక్రమంగా దిగుమతి అవుతున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 49 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

- 49 బాటిళ్లు పట్టివేత

హైదరాబాద్‌ సిటీ: గోవా నుంచి వాస్కోడిగామా రైల్లో(Vascodigama train) హైదరాబాద్‌ నగరానికి అక్రమంగా దిగుమతి అవుతున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 49 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... వాస్కోడిగామా రైల్లో గోవా నుంచి మద్యం సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌) విశ్వసనీయ సమచారం అందింది. దాంతో శంషాబాద్‌లో రైల్లోకి ఎక్కిన పోలీసులు సికింద్రాబాద్‌(Secunderabad) వరకు తనిఖీలు నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్‌కు ఊరట


ఈ తనిఖీల్లో వివిధ బ్రాండ్లకు చెందిన 49 గోవా మద్యం బాటిళ్లు(Alcohol bottles) లభించాయి. అయితే అప్పటికే నిందితులు తప్పించుకోవడంతో వాటిని ఎవరు తెస్తున్నారనేది తెలియలేదు. అక్రమ మద్యం (నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌)ను పట్టుకున్న ఏఈఎస్‌ జీవన్‌కుమార్‌, సీఐ బాలరాజు, చంద్రశేఖర్‌, ఎస్సైలు రవి, వెంకటేష్‌, అఖిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి అభినందించారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 01:33 PM