ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMD: వాతావరణశాఖకు 150 ఏళ్లు..

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:49 PM

వర్షాల తిప్పలు, తుఫాను ముప్పుల గురించి నిత్యం మనల్ని హెచ్చరించి, అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వర్షంలోకి అడుగు పెట్టింది. ఈ వార్షిక వేడుకలు కొళత్తూర్‌లోని ఎవర్విన్‌ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యజమాన్యం, చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి.

- ఎవర్విన్‌ పాఠశాలలో వినూత్న ప్రదర్శన

చెన్నై: వర్షాల తిప్పలు, తుఫాను ముప్పుల గురించి నిత్యం మనల్ని హెచ్చరించి, అప్రమత్తం చేసే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150వ వర్షంలోకి అడుగు పెట్టింది. ఈ వార్షిక వేడుకలు కొళత్తూర్‌లోని ఎవర్విన్‌ పాఠశాల ప్రాంగణంలో పాఠశాల యజమాన్యం, చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి.. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్‌, ప్ల కార్డులతో అవగాహన నిర్వహించారు. ముందుగా భారత వాతావరణ పరిశోధన శాఖ రూపొందించిన ప్రత్యేక గీతానికి విద్యార్థులు నృత్యం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Deputy CM: మార్చిలోగా ‘వారందరికీ’ రూ.1000 ఇస్తాం..


వాతావరణం పర్యవేక్షించే ఉపకరణాలు, వెదర్‌ స్టేషన్‌(Weather station) తదితరాలతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటైంది. అనంతరం సుమారు 400 మంది విద్యార్థులు వాతావరణ పరిశోధన కేంద్రం లోగోతో కూడిన టీ-షర్ట్‌, టోపీ ధరించి సుమారు కి.మీ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.బాలచంద్రన్‌, ఎవర్విన్‌ పాఠశాలల గ్రూప్‌ సీఈఓ మహేశ్వరి, సీనియర్‌ ప్రిన్సిపాల్‌ పురుషోత్తమన్‌, డైరెక్టర్లు విద్య, మురళీకృష్ణ సహా పలువురు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 12:49 PM