Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:23 AM
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశాల మేరకు రాష్ట్ర ఆలయాల తరపున అయ్యప్ప భక్తులకు బిస్కెట్ ప్యాకెట్ల(Biscuit packets)ను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రెండో దశగా మరో 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్ల లోడు వాహనానికి దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) జెండా ఊపి ప్రారంభించారు.
- జెండా ఊపి పంపించిన మంత్రి శేఖర్‌బాబు
చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశాల మేరకు రాష్ట్ర ఆలయాల తరపున అయ్యప్ప భక్తులకు బిస్కెట్ ప్యాకెట్ల(Biscuit packets)ను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రెండో దశగా మరో 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్ల లోడు వాహనానికి దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి యేటా మకర జ్యోతి పుణ్యకాలమైన 21 రోజుల్లో రాష్ట్రం నుంచి లక్షలాది మంది భక్తులు వెళ్తారని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: జైలులో పరిచయం.. స్నేహంగా మారి.. చివరకు ఎటు దారితీసిందంటే..
వీరికి తమ శాఖ తరపున బిస్కెట్ ప్యాకెట్లు(Biscuit packets), వాటర్ బాటిళ్ళను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. తొలి దశలో బిస్కెట్ ప్యాకెట్లతో పాటు ఫ్లాస్కులను కూడా పంపిణీ చేశామన్నారు. రెండో దశలో 5 లక్షల ప్యాకెట్లను పంపిచినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆర్.ప్రియ, హిందూ దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ సుకుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!
ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!
ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 11 , 2025 | 11:23 AM