ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber Crime: సైబర్‌ నేరాలకు వేదికగా వాట్సాప్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 05:41 AM

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు సైబర్‌ నేరాలకు వేదికలుగా మారాయి. వాట్సాప్‌ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు.

  • కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 1: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు సైబర్‌ నేరాలకు వేదికలుగా మారాయి. వాట్సాప్‌ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌ తర్వాత స్థానంలో టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో నమోదైన సైబర్‌ నేరాల జాబితాను కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసింది.


ఈ నివేదిక ప్రకారం.. గతేడాది మొదటి మూడు నెలల్లో వాట్సాప్‌ ద్వారా జరిగిన సైబర్‌ మోసాలపై 43,937 ఫిర్యాదులు రాగా, టెలిగ్రామ్‌లో మోసాలపై 22,680, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా జరుగుతున్న నేరాలపై 19,800 చొప్పున నమోదయ్యాయి. ఈ నేరాలకు పాల్పడేందుకు సైబర్‌ మోసగాళ్లు గూగుల్‌ సేవల ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 05:41 AM