ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Superstar Rajinikanth: మంచివారిని దేవుడు పరీక్షిస్తాడు

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:11 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. జనవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం నుంచే పోయెస్‌ గార్డెన్‌(Poes Garden)లోని తన నివాసం ముందు వేచివున్న అభిమానులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు

- రజనీకాంత్‌ శుభాకాంక్షలు

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. జనవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం నుంచే పోయెస్‌ గార్డెన్‌(Poes Garden)లోని తన నివాసం ముందు వేచివున్న అభిమానులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, తన ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేస్తూ, ‘మంచి వారిని దేవుడు పరీక్షిస్తాడు. చెడ్డవారికి దేవుడు అపరిమితంగా ఇస్తారు. కానీ, చేయి వదిలేస్తాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, వెల్‌కమ్‌2025’ అంటూ పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: రైతులకు కేంద్రం శుభవార్త


కాగా, రజనీకాంత్‌(Rajinikanth) ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు అగ్రహీరో అజిత్‌ కుమార్‌ తన భార్యాపిల్లలతో కలిసి సింగపూర్‌(Singapore)లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. స్టార్‌ హీరోయిన్‌ నయనతార(Star heroine Nayanthara), ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌, దర్శక హీరో ఆర్‌.మాధవన్‌ దుబాయ్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2025 | 11:11 AM