Home » Rajinikanth
సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మంచి పరిపాలకులు లేక ఇంకా రాజకీయ వెలితి కొనసాగుతూనే ఉందని, పుట్టగొడుగుల్లా రాజకీయ నేతలు పుట్టుకొస్తున్నారని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్(Seeman) తెలిపారు.
తమిళ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు హృదయ సంబంధిత సర్జరీ విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సర్జరీ అనంతరం రజనీకాంత్‌కు సీఎం ఫోన్ చేసి పరామర్శించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సూపర్ స్టార్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజినీకాంత్‌కి ముందస్తు చికిత్సలో భాగంగా ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు చెప్పాయి. వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం.
సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర సీనియర్ మంత్రి దురైమురుగన్(Minister Durai Murugan) ఎట్టకేలకు శాంతించారు. తమ ఇద్దరి వ్యాఖ్యలు సరదావని, వాటిని శత్రుత్వంగా మార్చవద్దంటూ సోమవారం వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాత స్టూడెంట్లు, కొత్త స్టూడెంట్లు అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణమైంది. అంతా ఏం జరగనుందోనని అనుకుంటున్న తరుణంలో ఇందులో ఏమీ లేదంటూ ఇద్దరు ప్రముఖలు తేల్చేశారు.
Andhrapradesh: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
అమితాబ్ నటించిన ‘డాన్’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేశారు. రజనీకాంత్, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980లో విడుదలైంది.
అబుదాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసా సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని రజనీకాంత్ తెలిపారు.
తలైవా అని తమిళులు ముద్దుగా పిలుచుకునే సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) శుక్రవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
సూపర్‌స్టార్’ రజినీకాంత్(Rajinikanth)తో తనకు మనస్పర్థలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి అగ్రహీరో ‘దళపతి’ విజయ్(Vijay) ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.