ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి.. లేదంటే హతమారుస్తాం

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:42 PM

బెళగావికి వచ్చి అభినేత్రికి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పకుంటే హతమారుస్తామని ఇది హెచ్చరికగా భావించాలని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కి ఓ లేఖ వచ్చింది. చిక్కమగళూరులోని నివాసానికి బెదరింపు లేఖ వచ్చినట్టు సీటీ రవి(CT Ravi) తెలిపారు.

- బీజేపీ నేత సీటీ రవికి బెదిరింపు లేఖ

బెంగళూరు: బెళగావికి వచ్చి అభినేత్రికి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పకుంటే హతమారుస్తామని ఇది హెచ్చరికగా భావించాలని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కి ఓ లేఖ వచ్చింది. చిక్కమగళూరులోని నివాసానికి బెదరింపు లేఖ వచ్చినట్టు సీటీ రవి(CT Ravi) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15రోజుల్లోగా బెళగావి(Belagavi)కి వచ్చి అభినేత్రికి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని లేనిపక్షంలో తగిన గుణపాఠం ఉంటుందని హెచ్చరించారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


చిక్కమగళూరు(Chikmagalur)లోని నా ఇంటికి వచ్చి కాళ్లు చేతులు విరిచి ప్రాణం తీస్తామని రాశారన్నారు. నీ కుమారుడిని చంపుతామని హుషార్‌ హుషార్‌ అంటూ లేఖలో రాశారన్నారు. ఈమేరకు చిక్కమగళూరు బసవనహళ్ళి(Chikmagalur Basavanahalli) పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. మంత్రిని వారు అభినేత్రిగా వర్ణించారన్నారు. ఇటువంటి లేఖలకు బెదిరేది లేదన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 12 , 2025 | 01:42 PM