ప్రధాని మోదీని కలిసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు .. ఎందుకంటే...

ABN, Publish Date - Mar 20 , 2025 | 04:22 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీని కుటుంబ సభ్యులతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం నాడు కలిశారు. రఘునందన్ రావు వెంట ఆయన సతీమణి మంజుల, కూతురు డాక్టర్ సింధు, అల్లుడు డాక్టర్ శ్రవణ్ తేజ, మనవరాళ్లు ఖనిష్క శిశిర, చైత్ర ఆరాత్రిక ఉన్నారు.

ప్రధాని మోదీని కలిసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు .. ఎందుకంటే... 1/5

ప్రధానమంత్రి నరేంద్రమోదీని కుటుంబ సభ్యులతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు.

ప్రధాని మోదీని కలిసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు .. ఎందుకంటే... 2/5

రఘునందన్ రావు వెంట ఆయన సతీమణి మంజుల, కూతురు డాక్టర్ సింధు, అల్లుడు డాక్టర్ శ్రవణ్ తేజ, మనవరాళ్లు ఖనిష్క శిశిర, చైత్ర ఆరాత్రిక ఉన్నారు.

3/5

చిన్నారితో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

4/5

ప్రధాని మోదీకి స్వీట్ తినిపిస్తున్న చిన్నారి

5/5

ప్రధాని మోదీని సన్మానిస్తున్న రఘునందన్ రావు

Updated Date - Mar 20 , 2025 | 10:27 PM