నేటి నుంచి తెలంగాణలో SSC EXAMS ప్రారంభం
ABN, Publish Date - Mar 21 , 2025 | 01:15 PM
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

నల్గొండ పట్టణ కేంద్రంలో పదో తరగతికి పరీక్షలు ప్రారంభంమయ్యాయి

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

తెలంగాణలో నల్గొండ పట్టణ కేంద్రంలో పదో తరగతికి పరీక్షలుకు హాజరైన విద్యార్థులు
ఈ ఏడాది తొలిసారి 24 పేజీల బుక్ లెట్‌ను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు.
మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు.
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
Updated Date - Mar 21 , 2025 | 01:15 PM