SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న ఆపరేషన్
ABN, Publish Date - Mar 16 , 2025 | 09:57 AM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపలకు వెళ్తున్న సహాయక బృందాలు
22వ రోజు టన్నెల్ లోపలకు వెళ్లడానికి కార్మికులు సహాయక చర్యలు చేపట్టారు.
సామగ్రిని సిద్ధం చేసుకుంటున్న కార్మికులు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాలతో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్. కలెక్టర్ సంతోష్ పరిశీలించారు.
సహాయక చర్యల కోసం సామగ్రిని సిద్ధం చేస్తున్న కార్మికులు
Updated Date - Mar 16 , 2025 | 09:57 AM