ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖమ్మం మిర్చి మార్కెట్‌కు పోటెత్తిన ఎర్ర బంగారం.. లక్షల బస్తాల్లో..

ABN, Publish Date - Apr 02 , 2025 | 08:20 PM

Khammam Mirchi Market : ఖమ్మం మిర్చి యార్డుకు ఎర్రబంగారం బస్తాలు పెద్ద ఎత్తున పోటెత్తాయి. మిర్చి విక్రయించేందుకు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల రైతులు లక్షల బస్తాలతో తరలివచ్చారు.

1/5

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎర్రబంగారం పోటెత్తింది. లక్షల బస్తాల్లో రైతులు మిర్చిని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు.

2/5

ఒక్క ఖమ్మం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని పలు జిల్లాల నుంచి రైతన్నలు మిర్చి పంటను విక్రయించేందుకు తరలివచ్చారు.

3/5

కానీ, మిర్చి ధర విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నాణ్యత బాగాలేదని వ్యాాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని వాపోతున్నారు.

4/5

అధికారులు పాట గురించి గొప్పగా చెప్పుకున్నా వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయంగా డిమాండ్​ , ఎక్స్​ పోర్ట్ ఆర్డర్లు రాకపోవడం వల్ల రేటు తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.

5/5

రాష్ట్రంలో ఈసారి విపరీతమైన ఎండలు, తెగుళ్ల కారణంగా మిర్చి పంట సరిగా దిగుబడి రాలేదు. అందుకేే తాము నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 08:23 PM