Snake Venom: పాము విషం ఈ 5 జంతువులపై పని చేయదు..

ABN, Publish Date - Mar 28 , 2025 | 07:01 AM

పాము కాటు వేస్తే మనుషులైనా, జంతువులైనా చనిపోతారని అనుకుంటాం. కానీ కొన్ని జంతువులపై పాము విషం పని చేయదు.

Snake Venom: పాము విషం ఈ 5 జంతువులపై పని చేయదు.. 1/6

పాము కాటు వేస్తే మనుషులైనా, జంతువులైనా చనిపోతారని అనుకుంటాం. కానీ కొన్ని జంతువులపై పాము విషం పని చేయదు.

Snake Venom: పాము విషం ఈ 5 జంతువులపై పని చేయదు.. 2/6

పాము విషాన్ని తట్టుకునే శక్తి ముంగిసలకు ఉంటుంది.

Snake Venom: పాము విషం ఈ 5 జంతువులపై పని చేయదు.. 3/6

హనీ బ్యాడ్జర్ అనే జంతువును పాము కాటేసినా ఏమీ కాదు.

4/6

అడవుల్లో సంచరించే వుడ్‌‌‌రాట్ అనే ఎలుక జాతులపై కూడా పాము విషం పనిచేయదు.

5/6

పందుల శరీరంలో న్యారోటాక్సిన్ అనే రసాయనం ఉండడం వల్ల పాము విషాన్ని తట్టుకోగలుగుతాయి.

6/6

యూరప్‌లో ఎక్కువగా కనిపించే ముళ్ళ పందులపై కూడా పాము విషం పని చేయదు.

Updated Date - Mar 28 , 2025 | 07:02 AM