ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident Video: ఇందులో తప్పు ఎవరిదో చెప్పగలరా.. రోడ్డుపై వస్తున్న బైక్.. సడన్‌గా మధ్యలోకి వచ్చిన ఆటో.. చివరికి..

ABN, Publish Date - Jan 25 , 2025 | 09:11 AM

కొందరు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. పైగా తప్పు ఎదుటివారిపై మోపుతూ గొడవ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రోడ్డు ప్రమాద వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కొందరు వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. పైగా తప్పు ఎదుటివారిపై మోపుతూ గొడవ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఈ తరహా ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకులో తన భార్యను ఎక్కించుకుని వస్తున్నాడు. మార్గ మధ్యలో ఓ ఆటో సడన్‌గా అడ్డుగా వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని వస్తున్నాడు. మార్గ మధ్యలో రోడ్డుకు ఇవతలి వైపు నుంచి ఓ ఆటో రోడ్డు మధ్యలోకి దూసుకొచ్చింది. ఆటో ఢీకొనడంతో (auto hit the biker) బైకు రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Python Attack: కొండచిలువను ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌పై బైకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో వాహనాలన్నీ ఆగిపోతాయి. కొందరు కలుగజేసుకుని వారిని విడిపించి పక్కకు తీసుకెళ్తారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Raccoon: మనుషుల్ని మించిపోయిందిగా.. ఈ రాకూన్ కుక్క తెలివి చూస్తే.. కళ్లు తేలేస్తారు..


దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇందులో ముమ్మాటికీ ఆటో డ్రైవర్‌‌దే తప్పు’’.., ‘‘తప్పు ఆటో డ్రైవర్‌దే అయినా.. స్కూటీ నడుపుతున్న వ్యక్తి కూడా కారును ఓవర్ టేక్ చేసి సడన్‌గా మధ్యలోకి వచ్చాడు’’.., ‘‘ఆటో డ్రైవర్‌ తప్పు ఉండడంతో పాటూ స్కూటీ అతను కూడా నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నాడు’’.., ‘‘ఇందులో తప్పు ఇద్దరికీ ఉంది’’.., ‘‘ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్ల వెనుక కూర్చున్న వారు ఇబ్బందిపడాల్సి వస్తుంది’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Thief In Train: రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2025 | 09:11 AM