ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఇందులో తప్పెవరిదో మీరే చెప్పండి..

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:30 PM

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం వల్ల మిగతా వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే మరికొన్నిసార్లు చాలా మంది తెలిసి తెలిసి చేసే తప్పుల కారణంగా చుట్టు పక్కల వారు ప్రాణాల కోల్పోచే పరిస్థితి వస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా..

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం వల్ల మిగతా వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే మరికొన్నిసార్లు చాలా మంది తెలిసి తెలిసి చేసే తప్పుల కారణంగా చుట్టు పక్కల వారు ప్రాణాల కోల్పోచే పరిస్థితి వస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాల రాకపోకలతో ఓ హైవే రద్దీగా ఉంటుంది. ఇంతలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన బైకర్.. సడన్‌గా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లే ప్రయత్నం చేస్తాడు. ముందూ వెనుకా చూసుకోకుండా బండిని మరో వైపునకు మళ్లిస్తాడు. అప్పటికే ఆ మార్గంలో ఓ కారు వేగంగా వస్తుంటుంది.

Viral Video: గాలిలోకి ఎగిరాడు.. గాడిదపై పడ్డాడు.. ఇతడి విన్యాసం మామూలుగా లేదుగా..


అయితే బైకు సడన్‌గా రోడ్డు మధ్యలోకి రావడాన్ని గమనించిన కారు డ్రైవర్.. వాహనాన్ని పూర్తిగా పక్కకు తీసుకెళ్తాడు. ఈ క్రమంలో బైకును (car hits biker) కొంచెం తాకుతుంది. దీంతో బైకర్ ధబేల్‌మని కిందపడిపోతాడు. ఆ వెంటనే కారు కూడా రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బను ఢీకొని పల్టీలు కొట్టి పడిపోతుంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral: వామ్మో.. ఎంతకు తెగించార్రా బాబోయ్.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగులో షాకింగ్ సీన్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు’’.. అంటూ కొందరు, ‘‘కారు డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 9 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఏందిరయ్యా ఇదీ.. లోకల్ ట్రైన్ ఇలా ఎక్కడం ఎక్కడైనా చూశారా..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 10 , 2025 | 12:30 PM