Viral Video: అరే..! ఇది మాయా లేక మంత్రమా.. కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత ట్రిక్.. చూస్తే షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Jan 21 , 2025 | 10:16 AM

సాధారణంగా కరెంట్ మీటర్ బిల్లు తగ్గించేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు మీటర్‌లో ఇనుప కడ్డీలు పెట్టడం, మరికొందరు రీడింగ్ తిరగకుండా ఆఫ్ చేయడం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ వ్యక్తి చేసిన వింత ట్రిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: అరే..! ఇది మాయా లేక మంత్రమా.. కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత ట్రిక్.. చూస్తే షాకవ్వాల్సిందే..
Current Bill Reduction Experiments

కొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొందరు చేసే వినూత్న ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యంతో పాటూ షాక్ అయ్యేలా ఉంటాయి. అలాగే ఇంకొందరు చేసే వింత వింత ప్రయోగాలు చూసినప్పుడు అంతా తెగ నవ్వుకునేలా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కరెట్ బిల్లు తగ్గించుకోవడం కోసం చేసిన వింత ట్రిక్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది వాయా లేక మంత్రమా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా కరెంట్ మీటర్ బిల్లు (Electricity meter bill) తగ్గించేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు మీటర్‌లో ఇనుప కడ్డీలు పెట్టడం, మరికొందరు రీడింగ్ తిరగకుండా ఆఫ్ చేయడం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి పనులు చేయడం నేరమని తెలిసినా.. ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.

Viral Video: హైనాలే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి..


ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఓ వ్యక్తి తన ఇంటి కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత ప్రయోగం చేశాడు. ఇందుకోసం విద్యుత్ మీటర్‌పై టిండా అనే కూరగాయను కట్ చేసి రద్దుతాడు. అతను రీడింగ్‌‌పై టిండాను రుద్దగానే ఆశ్చర్యకరంగా రీడింగ్ కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇలా టిండాను రుద్దే కొద్దీ రీడింగ్ తగ్గుతూ వస్తుందన్నమాట.

Viral Video: ఏమైందిరా..! ఓ వైపు ఊరేగింపు జరుగుతుండగా.. మరోవైపు వీళ్ల నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..


అయితే ఇది చూసేందుకు నమ్మశక్యం కాకున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే..! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే.. ఇతడి చేతిలో మంత్రం ఏదైనా ఉందా’’.. అంటూ కొందరు, ‘‘ఇతను వ్యూస్ కోసం కావాలనే ఇలా ఫేక్ వీడియో చేశాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 21 , 2025 | 11:12 AM