Dressing Viral Video: ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఇతడి వస్త్రధారణ చూస్తే ఖంగుతినాల్సిందే..

ABN, Publish Date - Feb 26 , 2025 | 09:45 AM

ఓ వ్యక్తి అందరితో పాటూ చొక్కా, ప్యాంట్ ధరించి జనం మధ్యలోకి వచ్చాడు. ఇందులో ఆశ్చర్యపోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను ప్యాంట్ అయితే వేసుకున్నాడు గానీ.. అది వేసుకున్న తీరే అంతా అవాక్కవడానికి కారణమవుతోంది..

Dressing Viral Video: ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఇతడి వస్త్రధారణ చూస్తే ఖంగుతినాల్సిందే..

ప్రస్తుత యువత ష్యాషన్, ఫిట్‌నెస్ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో కొందరు.. అందరినీ ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు విచిత్రమైన వస్త్రధారణలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడి వస్త్రధారణ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది ప్రపంచంలో ఎనిమిదో వింతే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అందరితో పాటూ చొక్కా, ప్యాంట్ ధరించి జనం మధ్యలోకి వచ్చాడు. ఇందులో ఆశ్చర్యపోవడానికి, అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను ప్యాంట్ అయితే వేసుకున్నాడు గానీ.. అది వేసుకున్న తీరే అంతా అవాక్కవడానికి కారణమవుతోంది.

Suicide Attempt Video: మూడంస్తుల భవనం పైనుంచి దూకిన వ్యక్తి.. కాసేపటికి ఊహించని ట్విస్ట్.. చివరకు ఏమైందో చూడండి..


ప్యాంట్‌ను అతను అందరిలా కాకుండా రివల్స్‌లో (Man wears pant in reverse) వేసుకున్నాడు. వెనుక ఉండాల్సిన రెండు జేబులు.. ముందు వైపు కనిపిస్తు్న్నాయి. ముందు ఎవరికీ అనుమానం రాలేదు గానీ.. తర్వాత తీక్షణంగా చూసి ఖంగుతిన్నారు. ఇతడు ప్యాంట్ ధిరించిన తీరు చూసి కొందరు పగలబడి నవ్వుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద కదలిక.. ఏముందా అని బయటికి తీసి చూడగా.. షాకింగ్ సీన్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వేడేంటీ.. మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి పర్స్ దొంగిలించడం దొంగలకు పెద్ద సవాలే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వీడియో కాల్‌ చేస్తూ.. నీటిలో మునుగుతున్న యువతి.. చివరకు ఏం చేసిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2025 | 09:45 AM