Funny Viral Video: ఛీ ఛీ.. ఇలా తయారయ్యారేంట్రా బాబోయ్.. వీడియో వైరల్ అవ్వాలని ఇతనేం చేస్తున్నాడో చూడండి..
ABN, Publish Date - Feb 09 , 2025 | 07:23 PM
ఓ యువకుడు వినూత్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు అంతా అవాక్కయ్యేలా వ్యవహరించాడు. బాత్రూంలోకి వెళ్లిన ఆ వ్యక్తి.. అక్కడి టాయిలెట్ కమోడ్ వద్ద కూర్చున్నాడు. చివరకు అతడు ఏం చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వీడియో వైరల్ అయ్యేందుకు కొందరు ఎలాంటి పనులు చేసేందుకైనా వెనుకాడడం లేదు. కొందరు ప్రమాదకరమైన పనులు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటే.. మరికొందరు బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్‌ల పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తున్నాం. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఎలాగైనా వీడియో అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువకుడు బాత్రూంలో చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు వినూత్నంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు అంతా అవాక్కయ్యేలా వ్యవహరించాడు. బాత్రూంలోకి వెళ్లిన ఆ వ్యక్తి.. అక్కడి టాయిలెట్ కమోడ్ వద్ద కూర్చున్నాడు. తర్వాత తన చేతలోని (man ate biscuit dipped in toilet water) బిస్కట్‌ను టాయిలెట్ నీటిలో ముంచి తిన్నాడు.
Love Propose Video: కేక్ తినిపించి లవ్ ప్రపోజ్ చేశాడు.. యువతి తిరస్కరించడంతో.. చివరకు..
ఇలా బిస్కట్‌ను రెండు సార్లు నీటిలో ముంచి తినేశాడు. చివరకు ఆ వాసన భరించలేక ఇబ్బందిపడతాడు. ఇలా వ్యూస్, లైక్‌ల కోసం ఈ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. గతంలో ఓ వ్యక్తి రోడ్డుపై బురదలో బ్రెడ్ ముక్కను అద్దుకుని తినడం చూశాం. అలాగే మురుగు నీటిలో కూల్‌డ్రింక్ బాటిల్ ముంచి తాగడం కూడా చూశాం. ఇలా చాలా మంది వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం సర్వసాధారణమవుతోంది.
Traffic Funny Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. లారీని దాటి ముందుకు వెళ్లాలని చూసిన కారు.. చివరకు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిన్ను చూసి బ్యాక్టీరియా కూడా భయపడుతోంది బ్రో’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం మరీ దిగజారిపోతున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 40 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 09 , 2025 | 07:23 PM