Funny Singing Video: టోటల్ రివర్స్.. వీళ్లు ఎలా పాడుతున్నారో చూస్తే.. నవ్వలేక చస్తారు..

ABN, Publish Date - Apr 03 , 2025 | 01:23 PM

ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఓ యువకుడు, యువతి వేదికపై పాటలు పాడేందుకు వెళ్తారు. అందరిలాగానే ఇద్దరూ చెరో మైక్ అందుకుని పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్లు పాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Funny Singing Video: టోటల్ రివర్స్.. వీళ్లు ఎలా పాడుతున్నారో చూస్తే.. నవ్వలేక చస్తారు..

వివిధ కార్యక్రమాల్లో ఆర్కెస్ట్రా నిర్వహించడం చూస్తుంటాం. ఈ సందర్భంగా గాయనీగాయకులు వివిధ రకాలుగా పాటలు పాడుతూ అందరినీ అలరిస్తుంటారు. అయితే కొందరు పాటలు పాడుతూనే.. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ జనాలను నవ్విస్తుంటారు. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు గాయకులు వేదికపై పాటలు పాడేందుకు సిద్ధమయ్యారు. మైకు తీసుకుని పాట మొదలెట్టగానే జనాలు మొత్తం పగలబడి నవ్వారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆర్కెస్ట్రా కార్యక్రమంలో (Orchestra program) ఓ యువకుడు, యువతి వేదికపై పాటలు పాడేందుకు వెళ్తారు. అందరిలాగానే ఇద్దరూ చెరో మైక్ అందుకుని పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్లు పాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Funny Viral Video: సర్వింగ్‌లో షాకింగ్ అంటే ఇదేనేమో.. యువతి విన్యాసం చూస్తే..


యువకుడు మహిళల గొంతులో పాడగా.. యువతి మగవారి గొంతుతో పాటను స్టార్ట్ చేసింది. ఇలా ఈ ఇద్దరూ పూర్తి వ్యతిరేకమైన (Singers singing songs with opposing voices) గొంతులతో పాటలు పాడడం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. కొందరు వీరి టాలెంట్‌ను చూసి అభినందించారు.

Monkey Viral Video: ఈ కోతి వెరీ స్మార్ట్ గురూ.. నీళ్లపై ఎలా వెళ్లిందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వాయిస్ ఎక్చేంజ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ సింగర్స్ టాలెంట్ అద్భుతంగా ఉందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3100కి పైగా లైక్‌లు, 1.29 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Viral Video: ఆంటీకి, అమ్మాయికి మధ్య వింత పోటీ.. చివరకు ఏమైందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2025 | 01:23 PM