ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వయసు చూస్తే 84.. విన్యాసాలు చూస్తే యువతకే సవాల్.. బామ్మా నీకు హ్యాట్సాప్..

ABN, Publish Date - Jan 05 , 2025 | 07:31 AM

కొందరికి వయసు కేవలం సంఖ్య మాత్రమే.. వారు చేసే పనులు చూస్తే కుర్రకారుకు కూడా మతిపోయే విధంగా ఉంటాయి. ఇంకొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని పనులను ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. మరికొందరు కాటికి కాళ్లు చాపే వయసులోనూ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి..

కొందరికి వయసు కేవలం సంఖ్య మాత్రమే.. వారు చేసే పనులు చూస్తే కుర్రకారుకు కూడా మతిపోయే విధంగా ఉంటాయి. ఇంకొందరు వృద్ధులైతే యువకులు కూడా చేయలేని పనులను ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. మరికొందరు కాటికి కాళ్లు చాపే వయసులోనూ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 84 వయసున్న ఓ బామ్మ.. స్మిమ్మింగ్ ఫూల్‌లో చేసిన విన్యాసాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘బామ్మా నీకు హ్యాట్సాప్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. 84 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు వినూత్న విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్మిమ్మింగ్ ఫూల్‌లో స్నానానికి వెలళ్లిన ఈ బామ్మ.. (old woman swam in swimming pool) యువతతో పోటీ పడి ఈత కొట్టింది. అంతటితో ఆగకుండా అందరికీ షాక్ ఇస్తూ విన్యాసాలు కూడా చేసింది.

Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యమేమో.. బాత్రూం ఎదురుగా ఏర్పాట్లు ఎలా చేశారంటే..


స్విమ్మింగ్ ఫూల్‌ పైనుంచి వెన్నకు పల్టీలు కొడుతూ నీళ్లలోకి దూకింది. ఈ వయసులోని వారు బతకడమే కష్టం అనుకుంటే.. ఈమేమో ఏకంగా విచిత్ర విన్యాసాలు చేయడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె విన్యాసాలు చూసిన వారంతా చప్పట్లు కొడుతూ అభినందించారు. కొందరు ఈ వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదబ్బా.. పిల్లాడికి ఈమె ఎలా కటింగ్ చేస్తుందో చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బామ్మకు వయసు కేవలం సంఖ్య మాత్రమే’’.., ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం యువకులకే కష్టం’’.., ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడమే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం’’.., ‘‘యువకులంతా ఈ బామ్మను ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లు, 3.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆకలితో ఉన్న పులి.. ఎదురుగా వచ్చిన పంది.. చివరికి జరిగింది చూస్తే.. గూస్ బమ్స్ ఖాయం..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 07:31 AM