ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు..

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:38 PM

ఓ మహిళ తన హెయిర్‌ను స్ట్రెయిటెనింగ్ చేసుకోవాలని అనుకుంది. అయితే ఇందుకోసం బ్యూటీఫార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే చేసేయాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో వివిధ రకాలుగా ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చింది. చివరకు ఈమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొందరు మహిళలకు ఎవరికీ రాని ఐడియాలన్నీ వచ్చేస్తుంటాయి. ఆలోచన వచ్చిందే తడవుగా ఏవేవో ప్రయోగాలు చేస్తూ, వాటిని వీడియోలుగా మార్చి నెట్టింట్లో వదులుతుంటారు. ఈ క్రమంలో కొందరు మహిళ చేసే ప్రయోగాలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు చేసే ప్రయోగాలు చూస్తే అంతా తెగ నవ్వుకునేలా ఉంటాయి. తాజాగా, ఇలాంటి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన హెయిర్‌ను స్ట్రెయిటెనింగ్ (Hair straightening) చేసుకోవాలని అనుకుంది. అయితే ఇందుకోసం బ్యూటీఫార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే చేసేయాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది. వంట చేయడంలో ఉపయోగించే స్టీల్ పటకారును తీసుకుని స్టవ్ ఆన్ చేసింది.

Viral Video: చనిపోయిన వ్యక్తిని నరకానికి పంపించడమంటే ఇదే.. చుట్టూ చేరి వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..


పటకారును మంటపై వేడి చేసిన తర్వాత జుట్టును పట్టుకుని స్ట్రెయిట్ చేసింది. ఇలా చేడయంతో స్టెయిట్ ఏమో గానీ.. కొంత జుట్టు ఊడి వచ్చేసింది. పటకారును మంటపై వేడి చేసే సమయంలో దానికి అంటుకున్న జుట్టు మొత్తం కాలిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ‘‘అనససరంగా పెద్ద తప్పు చేశానే’’.. అనుకుంటూ నాలుక్కరుచుకుని పటకారును పక్కన పడేస్తుంది. ఇలా పటకారుతో జుట్టు స్ట్రెయిటెనింగ్ చేయాలని చూసిన ఆమె అతి తెలివిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె అతి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 107 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వార్నీ.. వీడేంట్రా మరీ కామెడీగా ఉన్నాడే.. భిక్షం అడిగితే ఏం చేశాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 22 , 2025 | 01:38 PM