IPL 2025 Schedule Full List: ఐపీఎల్ 2025 ఫుల్ షెడ్యూల్.. ఆ పోరాటాలు అస్సలు మిస్సవ్వొద్దు

ABN, Publish Date - Mar 21 , 2025 | 12:57 PM

IPL 2025 Matches: అద్భుత పోరాటాలు, మతిపోగొట్టే విన్యాసాలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ కొత్త సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మ్యాచుల షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Schedule Full List: ఐపీఎల్ 2025 ఫుల్ షెడ్యూల్.. ఆ పోరాటాలు అస్సలు మిస్సవ్వొద్దు
IPL 2025

నిన్న మొన్నటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పోరాటం చూసి ఎంజాయ్ చేసిన ఆడియెన్స్‌ కోసం ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసింది. రేపటి నుంచి క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ సందడి మొదలవనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహా సంగ్రామంలో ఏకంగా 70 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. వీటికి తోడు 2 క్వాలిఫయర్ మ్యాచులు, ఒక ఎలిమినేటర్.. ఆఖరున ఫైనల్ ఫైట్ జరగనుంది. తెలుగు ఫ్యాన్స్ మిస్ అవ్వని కొన్ని పోరాటాలు ఉన్నాయి. కేకేఆర్‌తో ఏప్రిల్ 3వ తేదీ, ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 17, సీఎస్‌కేతో ఏప్రిల్ 25, ఆర్సీబీతో మే 13న సన్‌రైజర్స్ ఆడే మ్యాచులు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. టాప్ టీమ్స్ మీద కమిన్స్ సేన అదరగొడుతుంటే చూడాల్సిందే.

full schedule of IPL


ఇవీ చదవండి:

మొదటి రోజే IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్

అంపైర్లకు ఫ్రాంచైజీల దండం

చాహల్‌-ధనశ్రీకి విడాకులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 01:10 PM