Indian Hockey 2025: ధీరజ్‌కు కాంస్యం
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:38 AM
భారత అథ్లెట్ ధీరజ్ జాఫర్ 2025 ఫీనిక్స్ మేర్స్ హాకీ ప్రపంచ కప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయంతో అతడు దేశానికి సత్తా చాటాడు

న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-1లో తెలుగు ఆటగాడు బొమ్మదేవర ధీరజ్ కాంస్యం సాధించాడు. అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో ముగిసిన ఈ ఈవెంట్‌లో భారత్ ఓ స్వర్ణం సహా నాలుగు పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగం కాంస్య పోరులో ధీరజ్ 6-4 పాయింట్ల తేడాతో ఆండ్రెస్ టేమినో (స్పెయిన్)ను ఓడించాడు. ఆరంభంలోనే 2-4తో వెనుకబడిన ధీరజ్.. తీవ్ర ఒత్తిడి మధ్య అద్భుత ప్రదర్శనతో కంచు పతకం సొంతం చేసుకొన్నాడు.