Share News

ప్లేఆఫ్సకు భారత అమ్మాయిలు

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:00 AM

తెలుగమ్మాయిలు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలతో కూడిన భారత టెన్నిస్‌ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. బిల్లీజీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 టోర్నీలో...

ప్లేఆఫ్సకు భారత అమ్మాయిలు

పుణె: తెలుగమ్మాయిలు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలతో కూడిన భారత టెన్నిస్‌ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. బిల్లీజీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 టోర్నీలో ప్లేఆ్‌ఫ్సకు అర్హత సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో భారత్‌ 2-1తో కొరియాను ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీలో ప్లేఆఫ్స్‌ చేరడం భారత్‌కిది రెండోసారి మాత్రమే. అంతకుముందు 2020లో ప్లేఆఫ్సలో అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి:

గుజరాత్‌కు గట్టి షాక్.. మరో తోపు ప్లేయర్ దూరం

బచ్చా ప్లేయర్ కాళ్లు మొక్కిన బ్రావో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2025 | 03:00 AM