మూడో స్థానానికి రోహిత్
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:28 AM
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల జాబితాలో...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల జాబితాలో రోహిత్ రెండు స్థానాలు ఎగబాకాడు. తద్వారా మూడో ర్యాంకులో నిలిచి టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంక్‌కు చేరగా, శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక, శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌ను పదిలం చేసుకొన్నాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో మూడు స్థానాలు మెరుగై వరుసగా 3వ, 10వ ర్యాంకుల్లో నిలిచారు. న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
ఇవీ చదవండి:
ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు భారత స్టార్లు
ధోని కొత్త అవతారం.. కప్పు కోసం..
లండన్‌కు గంభీర్.. స్కెచ్‌కు పిచ్చెక్కాల్సిందే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి