
IPL 2025, GT vs RR: గుజరాత్ జైత్రయాత్ర.. రాజస్తాన్‌పై గెలుపు
ABN , First Publish Date - Apr 09 , 2025 | 07:20 PM
IPL 2025 GT vs RR Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

Live News & Update
-
2025-04-09T23:25:50+05:30
గుజరాత్ ఘనవిజయం
రాజస్తాన్‌పై 58 పరుగుల తేడాతో గెలుపు
పాయింట్ల పట్టికల్లో అగ్ర స్థానానికి
ఓటమి పాలైన రాజస్తాన్
19.2 ఓవర్లలో 159 పరగులకు ఆలౌట్
హెట్ మెయర్ (52) హాఫ్ సెంచరీ
-
2025-04-09T23:04:10+05:30
15 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు 139/6
హిట్‌మెయర్ హాఫ్ సెంచరీ
విజయానికి 30 బంతుల్లో 79 పరుగులు అవసరం
-
2025-04-09T22:44:45+05:30
సంజూ శాంసన్ (41) అవుట్
ఐదో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
12.2 ఓవర్లకు 116/5
-
2025-04-09T22:33:47+05:30
10 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు 85/4
క్రీజులో సంజు (29), హిట్‌మెయర్ (12)
విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం
-
2025-04-09T22:25:54+05:30
మరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
ద్రువ్ జురెల్ (5) అవుట్
8 ఓవర్లకు ఆర్ ఆర్ స్కోరు 69/4
-
2025-04-09T22:12:34+05:30
పవర్ ప్లేలో రాజస్తాన్ స్కోరు 57/2
వేగంగా ఆడుతున్న సంజూ శాంసన్ (21)
బౌండరీలతో హోరెత్తిస్తున్న పరాగ్ (25)
విజయానికి 84 బంతుల్లో 161 పరుగులు అవసరం
-
2025-04-09T21:56:27+05:30
రాజస్తాన్ కు భారీ షాక్
18 పరుగులకే రెండు వికెట్లు డౌన్
మూడు ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు 18/2
క్రీజులో సంజూ శాంసన్, రియాన్ పరాగ్
-
2025-04-09T21:47:03+05:30
ముగిసిన గుజరాత్ బ్యాటింగ్
గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్
నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసిన గుజరాత్
రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 218 పరుగులు
82 పరుగులతో రాణించిన సాయి సుదర్శన్
-
2025-04-09T21:06:12+05:30
15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే
15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 145/2
16వ ఓవర్‌లో షారుఖ్ ఖాన్ ఔట్
17వ ఓవర్ మొదటి బంతికి రూదర్‌పర్డ్ ఔట్
17 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 176/4
-
2025-04-09T20:24:59+05:30
పది ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే
10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 94/2
10వ ఓవర్ ఆఖరి బంతికి జోస్ బట్లర్ ఔట్
36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఔట్
-
2025-04-09T20:02:33+05:30
పవర్ ప్లే తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే
నిలకడగా ఆడుతున్న గుజరాత్ బ్యాటర్లు
6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 56/1
సాయి సుదర్శన్ 39, బట్లర్ 11 పరుగులతో బ్యాటింగ్
-
2025-04-09T19:45:05+05:30
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
మొదటి వికెట్ కోల్పోయిన గుజరాత్
మూడో ఓవర్ మొదటి బాల్‌కు శుభమన్ గిల్ ఔట్
2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆర్చర్ బౌలింగ్‌లో గిల్ క్లీన్‌బౌల్డ్
-
2025-04-09T19:37:51+05:30
ఫస్ట్ ఓవర్ తర్వాత గుజరాత్ స్కోర్
తొలి ఓవర్ తర్వాత గుజరాత్ స్కోర్ 7/0
ఓపెనర్లుగా సాయిసుదర్శన్, శుభమన్ గిల్
-
2025-04-09T19:24:28+05:30
ఇరుజట్ల ప్లేయింగ్ 11
గుజరాత్ టైటాన్స్
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
రాజస్థాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, ఫజల్హక్ ఫరూఖీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
-
2025-04-09T19:20:26+05:30
ఫస్ట్ బ్యాటింగ్ గుజరాత్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న గుజరాత్
తాను టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ తీసుకునేవాడినన్న గిల్