
SRH vs PBKS Live Updates: ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం..
ABN , First Publish Date - Apr 12 , 2025 | 07:48 PM
SRH vs PBKS Live Updates in Telugu: హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

Live News & Update
-
2025-04-12T23:22:12+05:30
ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం..
పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఘన విజయం సాధించింది.
245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
18.3 ఓవర్లలో 247 పరుగులు చేసి విజయ బావుటా ఎగురవేసింది.
కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన సన్ రైజర్స్ టీమ్.. ఘన విజయం సాధించింది.
-
2025-04-12T22:32:33+05:30
పూనకాలు లోడింగ్.. 10 ఓవర్లలో 143/0
-
2025-04-12T22:29:47+05:30
ఇరగదీస్తున్న ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్..
-
2025-04-12T21:42:13+05:30
ఎఆర్‌హెచ్ బ్యాటింగ్ షురూ..
-
2025-04-12T21:31:09+05:30
ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే..
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది.
హైదరాబాద్ సైన్ రైజర్ ముందు 246 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
ఎవరెంత కొట్టారంటే..
ప్రియాన్ష్ ఆర్య - 36
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ - 42
శ్రేయాస్ అయ్యర్ - 82
నేహల్ వాధేరా - 27
శషాంక్ సింగ్ - 2
మ్యాక్స్‌వెల్ - 3
మార్కస్ - 34
జాన్సెన్ - 5 పరుగులు చేశారు.
-
2025-04-12T21:10:54+05:30
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్..
పంజాబ్ జట్టుకు చివరలో షాక్ తగిలింది.
వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం టీమ్ స్కోర్ 210/6.
ఓవర్లు 18 కంప్లీట్.
-
2025-04-12T21:04:27+05:30
నాలుగు వికెట్లు డౌన్.. పంజాబ్ స్కోర్ ఎంతంటే..
పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
17 ఓవర్లు ముగిసే సరికి పీకే టీమ్ 205 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు.
-
2025-04-12T20:32:43+05:30
12 ఓవర్లు కంప్లీట్.. పంజాబ్ స్కోర్ ఎంతంటే..
12 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 149 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్, నేహల్ వాదేరా ఉన్నారు.
-
2025-04-12T20:30:32+05:30
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
ప్రబ్‌సిమ్రాన్ సింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
23 బంతుల్లో 42 పరుగులు చేశాడు.
-
2025-04-12T20:04:40+05:30
పంజాబ్ స్కోర్..
6 ఓవర్లు పూర్తి.
ఒక వికెట్ డౌన్.
89 పరుగులు.
క్రీజుల్లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
-
2025-04-12T20:02:43+05:30
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
ప్రియాన్ష్ ఆర్య ఔట్ అయ్యాడు.
13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులు చేశాడు.
-
2025-04-12T19:48:33+05:30
ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను వణికిస్తున్న కింగ్స్ బ్యాట్స్‌మెన్
-
2025-04-12T19:05:37+05:30
ఎస్ఆర్‌హెచ్ ఫుల్ టీమ్ ఇదే..
-
2025-04-12T19:04:49+05:30
పంజాబ్ కింగ్స్ టీమ్ ఇదే..
-
2025-04-12T19:00:07+05:30
టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంపిక..
పంజాబ్ కింగ్స్ టీమ్ టాస్ గెలిచింది.
తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.