రాణించిన తన్మయ్
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:03 AM
తన్మయ్ అగర్వాల్ (53 బ్యాటింగ్) అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. గ్రూప్-బిలో విదర్భతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు పైచేయి...

విదర్భ 190 ఆలౌట్ ఫ హైదరాబాద్ 90/2
నాగ్‌పూర్: తన్మయ్ అగర్వాల్ (53 బ్యాటింగ్) అర్ధ శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. గ్రూప్-బిలో విదర్భతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు పైచేయి సాధించింది. విదర్భ మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకు ఆలౌటైంది. రక్షిత్, అనికేత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 90/2 స్కోరు చేసింది. తన్మయ్, హిమతేజ (5) క్రీజులో ఉన్నారు.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి