ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘తాతల’నాటి బ్యాచ్‌!

ABN, Publish Date - Jan 11 , 2025 | 05:18 AM

ఇరవై ఏళ్ల తర్వాతో... ముప్పై ఏళ్ల తర్వాతో పూర్వ విద్యార్థులు కలుసుకుంటే అదే అద్భుతం అంటారు! మరి.. ఏకంగా 64 ఏళ్ల తర్వాత ఓ బ్యాచ్‌ సమావేశమైతే దాన్ని ఏ మాటలతో వర్ణించగలం?

  • ఆత్మీయ సమ్మేళనం

ఇరవై ఏళ్ల తర్వాతో... ముప్పై ఏళ్ల తర్వాతో పూర్వ విద్యార్థులు కలుసుకుంటే అదే అద్భుతం అంటారు! మరి.. ఏకంగా 64 ఏళ్ల తర్వాత ఓ బ్యాచ్‌ సమావేశమైతే దాన్ని ఏ మాటలతో వర్ణించగలం? అవును.. వాళ్లందరికీ ప్రస్తుతం దాదాపు 80-82 ఏళ్లు ఉంటాయి. 64 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన 1950-60 విద్యాసంవత్సరానికి చెందిన హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ (హెచ్‌ఎ్‌ససీ) పూర్వ విద్యార్థులు శుక్రవారం అంకాపూర్‌లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు! బోసినవ్వులతో పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. - ఆర్మూర్‌ రూరల్‌

Updated Date - Jan 11 , 2025 | 05:18 AM