ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెన్త్‌ విద్యార్థులకు.. రేపు కెరీర్‌ గైడెన్స్‌

ABN, Publish Date - Apr 03 , 2025 | 06:04 AM

వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 4న కెరీర్‌ గైడెన్స్‌ పేర ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పాఠశాల విద్య సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 4న కెరీర్‌ గైడెన్స్‌ పేర ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పాఠశాల విద్య సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12.10 గంటల వరకు టీ-శాట్‌ ద్వారా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కోర్సుల వివరాలు తెలిపే విషయ నిపుణులు, తాను పాల్గొంటామని వివరించారు.

Updated Date - Apr 03 , 2025 | 06:04 AM