ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ జింకకు పెద్ద కష్టమే వచ్చిందిగా..

ABN, Publish Date - Apr 05 , 2025 | 10:36 AM

ఆ జింకకు పెద్ద కష్టమే వచ్చింది. అడవిలో హాయిగా గెంతులు వేయాల్సిన ఆ జింక జనారణ్యంలోకి వచ్చింది. గతకొద్ది రోజులుగా హెచ్‌సీయూ క్యాంపస్ వివిధ ఆందోళనలతో అట్టుడుకి పోతున్న సంగతి తెలిసిందే. దీంతో సమీపంలో ఉండే వన్యప్రాణులు బెదిరిపోయి పక్కనే ఉన్న ఇళ్లలోకి వస్తున్నాయి.

హైదరాబాద్: ఎంత కష్యం వచ్చిందో ఏమో తెలియదు కానీ, హాయిగా అడవుల్లో ఉండాల్సిన వణ్యప్రాణులు జనావాసాల మధ్య ఇళ్లలోకి వస్తున్నాయి. శుక్రవారం ఓ జింక హెచ్‌సీయూ క్యాంపస్(HCU Campus) అడవిలో నుంచి గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌లోని ఓ ఇంట్లోకి వచ్చింది. జింకను గుర్తించిన ఇంటి యజమానురాలు కమల రాజేంద్రనగర్‌(Tajendranagar) అటవీ అధికారులు, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం అధికారులు వచ్చి జింకను తీసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: MIM, BJP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఎంఐఎం, బీజేపీ


ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2025 | 10:36 AM