Share News

తాగునీటి సమస్య రానివ్వను

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:08 AM

మండలంలో తాగునీటి సాగునీటి సమస్య రానివ్వనని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.

తాగునీటి సమస్య రానివ్వను

గోపాల్‌పేట, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలో తాగునీటి సాగునీటి సమస్య రానివ్వనని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో హనుమాన్ల గడ్డ, రాంనగర్‌ కాలనీలో మంచినీళ్లు బోరు ను ఏర్పాటు చేసి బోరు మోటార్‌ను ప్రారం భించి మాట్లాడారు. మండలంలో తాగునీటి సమస్యను రానివ్వనని, ఏమైనా తాగు, సా గునీటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసు కురావాలని స్థానిక నాయకులకు సూచించా రు. సత్య శిలారెడ్డి, శివన్న, నాగశేషి ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:08 AM