ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mukesh Kumar Sinha: కేంద్ర జలసంఘం అధ్యక్షుడిగా ముఖేశ్‌ కుమార్‌ సిన్హా

ABN, Publish Date - Jan 14 , 2025 | 04:00 AM

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షుడిగా ముఖేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షుడిగా ముఖేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర క్యాబినెట్‌ నియామక కమిటీ ఆయన పేరును సిఫారసు చేయగా, ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ముఖేశ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని గోదావరి యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 04:00 AM