Rithu Chowdary: తప్పు చేశాను..రీతూ చౌదరి క్షమాపణలు
ABN, Publish Date - Mar 20 , 2025 | 06:14 PM
తెలంగాణ పోలీసుల దెబ్బకు, జబర్దస్త్ ఫేమ్, టీవీ నటి రీతూచౌదరి దారికి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ వద్దంటూ వీడియో విడుదల చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని రీతూ చౌదరి ఒప్పుకుంది.
తెలంగాణ పోలీసుల దెబ్బకు, జబర్దస్త్ ఫేమ్, టీవీ నటి రీతూచౌదరి దారికి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ వద్దంటూ వీడియో విడుదల చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని రీతూ చౌదరి ఒప్పుకుంది. తాను చేసిన వీడియోలు గత ఏడాదికి సంబంధించినవి అని తెలిపింది. బెట్టింగ్ యాప్స్‌ను నమ్మవద్దని కోరింది. మీఫోన్‌లో ఉండే బెట్టింగ్ యాప్‌లను డిలీట్ చేయాలని కోరింది. బెట్టింగ్ యాప్‌ల గురించి అవగాహన కల్పించాలని రీతూచౌదరి కోరింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated at - Mar 20 , 2025 | 06:16 PM