జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసాన్ని పరిశీలించిన త్రిసభ్య కమిటీ.!

ABN, Publish Date - Mar 25 , 2025 | 08:23 PM

జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. అందులోభాగంగా జస్టిస్ వర్మ నివాసాన్ని త్రి సభ్య కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని సదరు కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. అందులోభాగంగా జస్టిస్ వర్మ నివాసాన్ని త్రి సభ్య కమిటీ బృందం మంగళవారం పరిశీలించింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని సదరు కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇక న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ నేతృత్వంలో అఖిల పక్షం సమావేశం కానుంది. స్టోర్ రూమ్‌లో నోట్ల కట్టల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ వ్యవహారంపై చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ ఖడ్ పిలుపు నిచ్చారు.

మరిన్నీ వీడియోలను క్లిక్ చేయండి..

Andhra Jyothy: ఆంధ్రజ్యోతి లక్కీడ్రాలో విజేతలు వీళ్లే

వరంగల్ జిల్లాలో ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవ లక్కీ డ్రా..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 08:23 PM