భూభారతి పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Apr 14 , 2025 | 09:14 PM

ఇందిరామ్మ రాజ్యంలో ఆనాడు అసైన్డ్ భూములు దాదాపు 25 లక్షల ఎకరాలు పేదలకు పంచి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రూపాయి రూపాయి కూడబెట్టి.. కొద్ది పాటి భూమి కొనుగోలు చేసిన వారు.. తమ భూమి తమది కానదన్నప్పుడు వారు పడే అవేదన అంత ఇంత కాదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణలో భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను తెలంగాణ ప్రజలకు ఆయన ఆకింతమిచ్చారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 14 , 2025 | 09:15 PM