నాకు ఆస్తి వద్దు.. కానీ వాడిని వదిలిపెట్టను..!

ABN, Publish Date - Jan 15 , 2025 | 09:59 PM

తనతో కూర్చొని మాట్లాడితే సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం లభిస్తోందని హీరో మంచు మనోజ్ స్పష్టం చేశారు. కానీ భాష రాని వారిని బౌన్సర్లుగా తీసుకు వచ్చి.. ఈ తరహాగా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తనను అభిమానించే వారిపై దాడి చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

తనతో కూర్చొని మాట్లాడితే సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం లభిస్తోందని హీరో మంచు మనోజ్ స్పష్టం చేశారు. కానీ భాష రాని వారిని బౌన్సర్లుగా తీసుకు వచ్చి.. ఈ తరహాగా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తనను అభిమానించే వారిపై దాడి చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రంగంపేటలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి.. తాతయ్య, నాన్నమ్మల సమాధిలను దర్శించుకొనేందుకు వచ్చారు. ఆ సమయంలో కొద్ది పాటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 15 , 2025 | 10:00 PM