ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అగస్త్య ఫౌండేషన్.. గోమాత సేవలో నారా భువనేశ్వరి

ABN, Publish Date - Mar 26 , 2025 | 04:38 PM

కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దేవి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. అందులోభాగంగా బుధవారం కుప్పం చేరుకున్న నారా భువనేశ్వరి దేవికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన గుడిపల్లి మండలం అగస్త్య ఫౌండేషన్‌‌కు చేరుకున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 04:38 PM