ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాస్టర్ ప్రవీణ్ హెల్త్ కండిషన్ పై ట్రాఫిక్ ఎస్ఐ సంచలన నిజాలు

ABN, Publish Date - Mar 31 , 2025 | 09:31 PM

పాస్టర్ ప్రవీణ్ పగడాల.. ఆ మూడు గంటలు విజయవాడలో ఏం చేశారు. ఏక్కడ ఉన్నారనే అంశాలకు పోలీసులు ఆధారాలు సేకరించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. అయితే ప్రవీణ్ పగడాల మరణంపై తెలుగు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ క్రమంలో విజయవాడలోని రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పడిపోయారు. ఈ సందర్భంగా అప్పుడు విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు.. పగడాల ప్రవీణ్‌కు సంబంధఇంచిన పలు వివరాలను వెల్లడించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 09:31 PM