Share News

America - Iran: ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా ఆయుధాలు..

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:50 PM

మిడిలీస్ట్‌లో మరో యుద్ధం ఆరంభం కానుందా.. అది అమెరికా, ఇరాన్ మధ్యే జరగనుందా.. తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనుచర్యలకు ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే దిశగా అమెరికా వ్యూహం రచిస్తోంది.

America - Iran: ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా ఆయుధాలు..

మిడిలీస్ట్‌లో మరో యుద్ధం ఆరంభం కానుందా.. అది అమెరికా, ఇరాన్ మధ్యే జరగనుందా.. తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనుచర్యలకు ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే దిశగా అమెరికా వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ చుట్టూ అమెరికా అత్యాధునిక ఆయుధాలను మోహరించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇరాన్‌తో అను చర్చలు జరుపుతూనే టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా అమెరికా వెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Apr 16 , 2025 | 01:50 PM