YS Jagan : రెడ్‌బుక్ పరిపాలనపై జగన్ హాట్ కామెంట్స్
ABN, Publish Date - Apr 08 , 2025 | 02:15 PM
ఏపీలో లా అండ్ పరిస్థితులు దిగజారిపోయాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని జగన్ విమర్శించారు.
ఏపీలో లా అండ్ పరిస్థితులు దిగజారిపోయాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఏపీలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. ఘటనలు ఇలానే కొనసాగితే ఏపీ బిహార్‌ల మారుతోందని విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
గవర్నర్ల అధికారాలపై సప్రీం స్పష్టత..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
For More AP News and Telugu News
Updated at - Apr 08 , 2025 | 02:34 PM