వైసీపీ మళ్లీ మెుదలెట్టిందిగా..
ABN, Publish Date - Apr 14 , 2025 | 07:01 PM
2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐప్యాక్ డైరెక్షన్‍లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు.
అమరావతి: 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐప్యాక్ డైరెక్షన్‍లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ.. ఆ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టకుండా లైట్ తీసుకోవడం ఆ పార్టీ ఓటమికి ఓ కారణం. 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ.. ఇప్పుడు మళ్లీ పాత వ్యూహాలకు పదును పెడుతోంది. ఐప్యాక్ మార్క్ ప్రచారాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సున్నితమైన మత, కులపరమైన అంశాల్లో చిచ్చురేపాలని చూస్తోంది. ఇందుకు ప్రముఖ వ్యక్తులు, మతాలు, ఆలయాలను వాడుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Cabinet Meet: మరోసారి ఏపీ క్యాబినెట్ భేటీ.. ఈసారి చర్చించే అంశాలివే..
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..
Updated at - Apr 14 , 2025 | 07:03 PM