Home » Aarogyam
పిండి పదార్థాలను పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. వాటిలో మంచి, చెడు పిండి పదార్థాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవాలి.
మెంతులను నిల్వ పచ్చళ్లలో తప్ప వంటకాలలో పెద్దగా ఉపయోగించం. కానీ పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయి. పాల ఉత్పత్తిని పెంచి, పసికందుకు పాల కొరత తీరుస్తాయి. పాలిచ్చే తల్లుల ఆహారంలో మెంతులను చేర్చడం
శారీరకంగా, మానసికంగా మహిళలను కుంగదీసే రాకాసి... రొమ్ము కేన్సర్. అయితే అవగాహన, అప్రమత్తతలతో ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడం సులభమే!
బైల్స్, కంప్యూటర్స్ మన జీవితంలో భాగమయిపోయాయి. టచ్‌స్ర్కీన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. వీటి వల్ల మన చేతి వేళ్లపై అదనపు ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడి వల్ల ‘ట్రిగ్గర్ ఫింగర్’ అనే సమస్య వస్తోందని వైద్య నిపుణులు
తెలంగాణ అంతా దగ్గు, జ్వరం పట్టుకుంది! ఏ ఇంట్లో చూసినా ఇద్దరు, ముగ్గురు.. కొన్నిచోట్ల ఇంట్లో అందరూ ఖళ్.. ఖళ్ అంటూ.. ఫీవర్‌తో వణుకుతున్న వారే ఉంటున్నారు! దగ్గుతో బాధపడేవారి సంఖ్య
బస్‌స్టాండ్‌లలో.. రైల్వే స్టేషన్లలో... పార్క్‌లలో- ఇలా ఎక్కడికి వెళ్లినా వేగించిన శనగలు దొరుకుతూ ఉంటాయి. అయితే చాలా మంది వీటిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఈ వేగించిన శనగలలో అనేక పోషకవిలువలు ఉన్నాయని.. చిప్స్ కన్నా ఇవి వెయ్యిరెట్లు మేలని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు.
ఒక దానిమ్మలో 234 కేలరీలుంటాయి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు తిన్నా సులువుగా జీర్ణం అవుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే శక్తి వీటికి ఉంది.
డాక్టర్! నా వయసు 23 సంవత్సరాలు. కొన్ని నెలలుగా వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయి. ఎన్నో రకాల నూనెలు, చిట్కాలు ప్రయోగించాను. కానీ ఏమాత్రం ఫలితం లేదు. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేస్తే, కడుపు దగ్గర పేరుకునే మొండి కొవ్వు కరుగుతుందనీ, త్వరగా బరువు తగ్గవచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దీన్లో నిజమెంత?
నూనె రాసుకొని- రాత్రంతా వదిలేస్తే ఏమవుతుంది? జుట్టు నిగనిగలాడిపోతుందా? నిగనిగలాడదు సరికదా సమస్యలు ఎదురవుతాయంటున్నారు సౌందర్యనిపుణులు. నూనె రాసుకొనే విషయంలో వారేమంటున్నారో చూద్దాం..