Home » ABN Andhrajyothy Effect
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. ముఖ్యంగా పసికూనలుగా భావించిన పలు జట్లు పెద్ద టీంలకు షాకిస్తూ సాధిస్తున్న సంచలన విజయాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు స్టేడియాలకు భారీగా హాజరవుతున్నారు.
ఫ్లిప్‌కార్టు బిగ్ బిలియన్ డేస్(flipkart big billion days) ఇలా ముగిసిందో లేదో వెంటనే ఫ్లిప్‌కార్టు బిగ్ దసరా సేల్(Flipkart Big Dusshera sale) ప్రారంభమైంది. దీంతో విజయదశమి(vijayadashami) సందర్భంగా దసరా(Dusshera) సెలవుల్లో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డికాక్ విశ్వరూపం చూపించాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ చెలరేగుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పసికూనలా కనిపించిన ఆ జట్టు ప్రస్తుతం బలీయంగా తయారైంది. బలమైన జట్లను ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో విఫలమవుతున్న ఆ జట్టు ఫేలవ ప్రదర్శన చేస్తోంది. టోర్నీ మొదట్లో బాగానే ఆడిన ఆ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ విడుదల చేసింది.
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
లెబనాన్‌లోని హెజ్బొల్లాకు చెందిన లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం గత రాత్రి వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెల్లడించింది.