Home » AP Fiber Net
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు...
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) జగన్ సర్కార్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ (Chandrababu Anticipatory Bail) పిటిషన్‌పై శుక్రవారం నాడు సుదీర్ఘ విచారణ జరిగింది..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సన్నిహితుడు కిలారు రాజేష్(Kilaru Rajesh)కు ఏపీ హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది.
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.
అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ నాశనానికి పన్నిన కుట్రలో ప్రధాన దోషి సీఎం జగన్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ మరో అక్రమ కేసును బనాయించింది. ఫైబర్ నెట్ స్కాంపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. ఈ వారెంట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను (Nara Lokesh Arrest) కూడా అరెస్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో (Social Media) వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి..
మారుమూలకూ డిజిటల్ విప్లవం (Digital Revolution) పేరిట ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రాష్ట్రంలో ఒకేసారి 100 జియో సెల్ టవర్లు (100 Jio Cell Towers) ప్రారంభించడం వెనుక పెద్ద ప్లానే ఉందా..? పేరుకే డిజిటల్ విప్లవం అంటూ తెరవెనక పెద్ద కథే నడుస్తోందా..? అసలు ఈ టవర్ల ద్వారా జగన్‌కు.. బిలియనీర్ ముకేష్ అంబానికి వచ్చే లాభమేంటి..? ఆంధ్రాను కాస్త జియో ఆంధ్రగా (Jio Andhra) మార్చడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారా..? ..